Virata Parvam Review | Naxalism నేపథ్యంలో చక్కటి ప్రేమకథ | Sai Pallavi | Rana | ABP Desam

2022-06-17 56

Rana, Sai Pallavi నటించిన Virataparvam ఈరోజు విడుదలైంది. Venu Udugula Direction వచ్చిన ఈ సినిమా రివ్యూ ఏంటీ..సినిమాలో ప్లస్ లు మైనస్ లపై విశ్లేషణ ఈ వీడియోలో చూసేయండి.